వామపక్ష తీవ్రవాదం జాతీయ భద్రతకు ముప్పు : అమిత్ షా
రాయ్‌పూర్: నక్సలిజానికి సంబంధించిన అంతర్ రాష్ట్ర కేసుల దర్యాప్తును రాష్ట్రాలు ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఆయుధాల సరఫరా, వాటి తయారీని ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ...