నవనీత్ కౌర్‌పై కేసు నమోదు
బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు నమోదైంది. ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే షాద్ నగర్ పట్టణంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ ...