బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు DRG సిబ్బందికి గాయాలు
బీజాపూర్: బీజాపూర్ జిల్లా గంగ్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడ్లా పుస్నార్ సమీపంలో మంగళవారం భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఎక్కువ మంది ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం అందడంతో జిల్లా రిజర్వ్ ...












