ముగ్గురు మావోయిస్టులు లొంగుబాటు

Published on 

గత కొద్ది రోజులుగా చత్తీస్‌గడ్‌లో భద్రతా దళాలు మావోయిస్టులను వేటాడమే టార్గెట్‌గా అడవిని జల్లెడ పట్టి.. తుపాకులతో విరుచుకుపడుతున్నాయి వీలైతే ఏరివేయడం లేదంటే సరేండర్ చేయడం అన్నట్లుగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ 113 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form