అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి కనిపించకుండా పోయాడు. షికాగో నగరంలో నివసిస్తున్నరూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra Chintakindi) షికాగోలో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన ఓ ...