తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
04/12/2024
లా స్టూడెంట్ అనుమానాస్పద మృతి
25/11/2024
సైకిల్‌పై పార్లమెంటుకు టీడీపీ ఎంపీ..!
25/11/2024
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ...
మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో ప్రచారం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. కాగజ్ నగర్, నిజామాబాద్, హైదరాబాద్‌లలొ పార్టీ అభ్యర్థుల తరఫున ...
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. ...
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సినీ హీరో విక్టరీ వెంకటేష్. మే 7 నుంచి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి ...