ముచ్ఛటగా మూడోసారి నింగిలోకి…
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 11 ఏళ్ల విరామం తర్వాత మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఈ నెల రాత్రి 10.34 గంటలకు (భారత కాలమానం ...