శామ్ పిట్రోడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపగా.. ఆయన శామ్ పిట్రోడా రాజీనామాను ఆమోదించారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల ...