ప్రభిర్ పుర్‌కయస్తను తక్షణమే రిలీజ్ చేయండి: సుప్రీంకోర్టు
న్యూస్‌క్లిక్ ఎడిటర్(NewsClick Editor) ప్రభిర్ పుర్‌కయస్తను తక్షణమే రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉగ్రవాద చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు వెల్లడించింది. జస్టిస్ బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ...