రాజ్యసభలో గందరగోళం.. అదానీ వ్యవహారంపై విపక్షాల పట్టు..!
Delhi : పార్లమెంట్ శీతాకాలం సమావేశాల మొదటి రోజే గందరగోళానికి దారి తీశాయి. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లంచం వ్యవహారంపై రాజ్యసభలో ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. అదానీ అవినీతి అంశంపై చర్చించాలని ఆయన పట్టుపట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ...