నేడు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష
నేడు దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరగబోతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షల్లో కాపీయింగ్, తప్పిదాలకు పాల్పడేవారిని అడ్డుకొనేందుకు మొదటి సారిగా నేషనల్ టెస్టింగ్ ...