ధబోల్కర్ హత్య కేసులో ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష
ప్రముఖ హేతువాది, రచయితా, అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి వ్యవస్థాపకులు నరేంద్ర ధబోల్కర్ను హత్య కేసులో ఇద్దరికి జీవిత శిక్ష విధించింది పూణే హైకోర్టు. మరో ముగ్గరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు. 2013 ఆగస్టు 20న పుణెలోని మహర్షి విఠల్ ...