ఐఈడీ డాడీలో మాజీ నక్సల్ మృతి…!
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కుత్రు రోడ్డుపై నక్సలైట్లు సైనికులతో కూడిన బొలెరో వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది డిఆర్‌జిలతో సహా ఒక డైవర్ మరణించారు. మరో ఐదు మందికి పైగా సైనికులు గాయపడ్డారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ...