కేన్స్ లో సత్తా చాటిన ఇండియన్ దర్శకులు…రెండు అవార్డ్స్ కైవసం
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియాకు రెండు అవార్డ్స్ దక్కాయి.. మైసూరుకు చెందిన ఫిల్మ్‌మేకర్ చిదానంద ఎస్ నాయక్ ఫస్ట్ ప్రైజ్ గెగెలుచుకోగా, మాన్సీ మహేశ్వరిలర్అ మూడవ బహుమతి వరించింది. చిదానంద పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ...