యుద్ధం అంచున గల్ఫ్
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనిమాను, లెబనాన్ రాజధాని బీరుట్‌లో హెజ్బొల్లా టాప్ ...