మాధవీలతపై కేసు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు అయ్యింది. ఓ పోలింగ్ కేంద్రంలో ముస్లిం మహిళల నకాబ్ తొలగించి పరిశీలించడం పట్ల హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న రోనాల్డ్ రాస్ మాదవిలతపై ...