సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్..ఒక మావోయిస్ట్ మృతి
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్ట్ మరణించినట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతోపాటు ఒక ఆయుధం, భారీ స్థాయిలో సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జాగరగుండ పోలీస్ ...