IED పేలి సైనికుడికి గాయలు
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ IED తగిలి DRG సైనికుడు గాయపడ్డాడు. ఐఈడీ పేలుడులో గాయపడిన సైనికుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సైనికుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు బీజాపూర్ పోలీసులు ...