జమ్మూలో ఎన్‌ఐఏ ఎన్‌ఐఏ సోదాలు
జమ్మూ ప్రాంతంలోని రియాసి, ఉదంపూర్, రాంబన్‌లతో సహా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్‌లోకి పాక్ ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించిన కేసులు నమోదు కావడంతో సోదాలు నిర్వహిస్తున్నామని, ...