ఏసీపీ ఇంట్లో సోదాలు
హైదరాబాద్లో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన కూతురు ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్ సహా 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఆయన బంధువుల ...