మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో మారు తెలంగాణలో పర్యటించారు. ఇవాళ వేములవాడ, వరంగల్‌ల్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదట వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న మోదీ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ...