బీజాపూర్ జిల్లాలో నలుగురు నక్సలైట్లు అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం నలుగురు నక్సలైట్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి పేలుడు పదార్థాలు, నిషేధిత పార్టీకి చెందిన కరపత్రాలు, పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, భైరామ్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), మిర్టూర్ ...