ఆఫ్టర్‌ 9 పబ్‌ సీజ్‌

Published on 

ఎన్నికల వేళ నగరంలో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. లైసెన్స్‌ లేని పబ్బులు, రెస్టారెంట్లు, బార్లను సీజ్‌ చేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్‌లోని ఆఫ్టర్‌ 9 పబ్‌ను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఇటీవల ఆఫ్టర్‌ 9 పబ్‌లో అశ్లీల నృత్యాలతో పలువురు యువతులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎక్సైజ్‌ శాఖ అధికారులు 160 మందికి నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా పబ్‌లు, రెస్టాంరెట్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form