గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Published on 

అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూసిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. 1:50 రేషియోలో గ్రూప్1 మెయిన్స్‌కి అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. అభ్యర్థులు ఈ https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు అక్టోబర్​ 21 నుంచి 27 మధ్య జరగనున్నాయి.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form