మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌కు జరిమానా

Published on 

మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్‌ఇన్‌ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది. కంపెనీల చట్టం -2023లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియర్ ఓనర్(ఎస్బీఓ) నిబంధనలను లింక్డ్ఇన్‌తో పాటు ఇతరులు ఉల్లంఘించినందుకు రూ.27.10 లక్షలు చెల్లించాలని వీరిని ఆదేశించింది. వీరిపై ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల కంపెనీల రిజిస్ట్రార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై రీజనల్‌ డైరెక్టర్‌ వద్ద 60 రోజుల్లోగా అప్పీలు చేయవచ్చు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form