మార్చి 17న ‘బస్తర్’ స్ట్రీమింగ్

Published on 

  • మార్చిలో థియేటర్లకు వచ్చిన ‘బస్తర్’
  • నక్సలిజం నేపథ్యంలో సాగే కథ
  • ప్రధానమైన పాత్రను పోషించిన అదా శర్మ

మరో వివాదాస్పద చిత్రం ‘బస్తర్ – ది నక్సల్ స్టోరీ’ ఓటీటీలో ప్రసారం కానుంది. మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రెస్పాన్స్‌ రాలేదనే చెప్పవచ్చు.

గతంలో సంచలనాత్మకమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించిన సుదీప్తో సేన్ – విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను రూపొందించారు. ఐపీఎస్ ఆఫీసర్ నీరజా మాధవన్ పాత్రలో అదా శర్మ కనిపించనుంది. ఒక వైపున రాజకీయ పరమైన ఒత్తిళ్లను తట్టుకుంటూనే, నక్సల్స్ చర్యలను నియంత్రించే పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమాను జీ 5 వారు స్ట్రీమింగ్ చేయనున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form