నేడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి

Published on 

AP: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘన నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form