ట్రంప్ చెప్పిన దాడులు ఆగట్లేదు
టెల్ అవీవ్: శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు మరణించారని, వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారని అల్ జజీరా నివేదించింది. ఆమెరికా ప్రతిపాధించిన గాజా శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకరించిందని వెంటనే గాజాపై "బాంబింగ్ ఆపండి" అని ...







