అస్సాం-మేఘాలయ సరిహద్దులో ఉద్రిక్తత..
గౌహతి: అస్సాం-మేఘాలయ సరిహద్దులో సోమవారం ఉద్రిక్తత చెలరేగింది. అస్సాం రాష్ట్ర విద్యుత్ బోర్డు (ASEB) అనుమతి లేకుండా మేఘాలయ భూభాగంలో నిర్మించిన విద్యుత్ స్తంభాలను స్థానిక నివాసితులు కూల్చివేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మేఘాలయ రి-భోయ్ జిల్లాలోని మైఖులి మంగళవారం ఉదయం ...







