తెలంగాణలో న్యూ ఎనర్జీ పాలసీకి రంగం సిద్ధం
TG: దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటించనుంది. దీనికి సంబంధించి ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క వివరాలు వెల్లడించారు. రాష్ట్ర సచివాలయం ఎదురుగా ...