నాకైతే నమ్మకం లేదు: ఒమర్ అబ్దుల్లా
ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ ...







