పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న బెల్జియం
పాలస్తీనాను దేశంగా గుర్తింస్తామని బెల్జియం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో బెల్జియం చేరింది. ఈ నెల న్యూయార్క్‌లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి ...







