డేంజర్ బెల్.. టీనేజర్లలో సగం మందికి విటమిన్ డి లోపం..!
భారత్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారత టీనేజర్లలో దాదాపు సగం మంది విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు! మెట్రోపోలిస్ హెల్త్ కేర్ నిర్వహించిన జాతీయ విశ్లేషణలో సగం మంది టీనేజర్లలో విటమిన్ డి లోపం ఉన్నట్టు కనుగొన్నారు. 2019 నుంచి ...







