43 ఓటీటీ వేదికలను నిషేధించాం : డా. ఎల్. మురుగన్
ఢిల్లీ: ఓటిటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర వీడియోలను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపడుతోందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయమంత్రి డా. ఎల్. మురుగన్ లోక్ సభలో వెల్లడించారు. ఇప్పటివరకు 43 ఓటీటీ వేదికలను బ్లాక్ ...







