మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 13వ తేదీన మణిపూర్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఐజ్వాల్‌లోని అధికారులు వెల్లడించారు. తొలుత ఆయన మిజోరంలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించేందుకు ఆయన మిజోరం వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ...







