మళ్ళీ సీఎం కావాలనుంది: రేవంత్ రెడ్డి
విద్యాశాఖను ప్రక్షాలన చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యం గత ప్రభుత్వం ఓయూ, కేయూలను నిర్లక్ష్యం చేసింది ప్రతి మూలకు తెలంగాణ నినాధాన్ని చేరవేసింది టీచర్లే ఐటీఐలను అధునీకరిస్తున్నాం ఉపాధ్యాయులందరికీ త్వరలో పదోన్నతులు కల్పిస్తాం హైదరాబాద్: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిలా రెండోసారి, మూడోసారి ముఖ్యమంత్రిని ...







