ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
ముంబై: వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ అతడి మృతదేహాన్ని వివాహం చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలోని జునాగంజ్ ప్రాంతంలో ...







