మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ: మావోయిస్టు జగన్
హైదరాబాద్: కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు కొనసాగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నందున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ...







