కారులో వున్నది అతనే !
ఢిల్లీ: కారు బాంబు కేసులో కీలక సాక్ష్యాన్ని సంపాదించారు దర్యాప్తు అధికారులు. బాంబు పేలుడు అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుండి నమూనాలను సేకరించారు. సేకరించిన డిఎన్ఎ నమూల ప్రకారం కారులో వున్న మృతుడిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా ...







