రెజ్లర్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద జరిగిన మర్డర్ కేసులో రెజ్లర్ సుశీల్ జైలుశిక్ష ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఓ ప్రాపర్టీ విషయంలో రెజ్లర్ల మధ్య వివాదం ...







