అమెరికాలో నీరవ్ మోదీ తమ్ముడు అరెస్టు
డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అరెస్టు చేశారు. అతన్ని అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు అప్పగించాలని సీబీఐ, సీడీ సమర్పించిన అభ్యర్థన ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ వ్యాపార సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్ ...







