బ్రెజిల్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బ్రెజిల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. శనివారం(జూలై 05) సాయంత్రం (స్థానిక సమయం) రియో డి జనీరోలోని గలేవో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి ...








