ఢిల్లీ.. సూసైడ్ బాంబర్ ఇతనే!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు ...







