పెట్టుబడులతో రండి.. ఏపీ సీఎం ఆహ్వానం
AP: సింగపూర్ పర్యటనలో భాగంగా చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ...








