భద్రతా దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తే సహించం : ఛత్తీస్‌గఢ్ సీఎం
రాయపూర్: ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మరోమారు పునరుద్ఘాటించారు. గురువారం రాయపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో మావోయిస్టులు అమర్చిన ఐఇడీల పేలుళ్ల కారణంగా శరీర భాగాలను కోల్పోయి, గాయపడిన బాధితులు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఉప ...








