Tag: Amzad Ulla khan

రోడ్డు ప్రమాదానికి గురైన ఎంబీటీ నాయకుడు

రోడ్డు ప్రమాదానికి గురైన ఎంబీటీ నాయకుడు

మజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) ప్రతినిధి అమ్జద్ ఉల్లాహ్ ఖాన్ మంగళవారం మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆయనకు చేయి ఫ్రాక్చర్ అయింది.. దాంతో ఆయనను మలక్ పేట లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ...

Subscribe

Subscription Form