రష్యాలో భారీ భూకంపం కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం 2011 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి జపాన్, అమెరికాలు సునామీ హెచ్చరికలు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదన్న అధికారులు రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ ...