బాణసంచా పరిశ్రమలో పేలుడు..ఏడుగురు మృతి
అమరావతి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయవరం గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకోగా ఒక్కసారిగా ...








