ఎమ్మెల్యేపై రేప్ కేసు.. అరెస్టు
పాటియాలా: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పతన్‌మజ్రా పై రేప్ కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇవాళ పాటియాలా పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ...







