ఢిల్లీలో పొగమంచు.. 200 విమానాలు ఆలస్యం..!

Published on 

రాజధాని ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దాదాపు 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఢిల్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు త‌న ట్వీట్‌లో ఓ పోస్టు చేసింది. ప్ర‌తి రోజు ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో దాదాపు 1300 విమానాల‌ను ఆప‌రేట్ చేస్తుంటారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form